మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Gopala Ashtakam – శ్రీ గోపాలాష్టకం


యస్మాద్విశ్వం జాతమిదం చిత్రమతర్క్యం
యస్మిన్నానందాత్మని నిత్యం రమతే వై |
యత్రాంతే సంయాతి లయం చైతదశేషం
తం గోపాలం సంతతకాలం ప్రతి వందే || 1 ||

యస్యాజ్ఞానాజ్జన్మజరారోగకదంబం
జ్ఞాతే యస్మిన్నశ్యతి తత్సర్వమిహాశు |
గత్వా యత్రాయాతి పునర్నో భవభూమిం
తం గోపాలం సంతతకాలం ప్రతి వందే || 2 ||

తిష్ఠన్నంతర్యో యమయత్యేతదజస్రం
యం కశ్చిన్నో వేద జనోఽప్యాత్మని సంతమ్ |
సర్వం యస్యేదం చ వశే తిష్ఠతి విశ్వం
తం గోపాలం సంతతకాలం ప్రతి వందే || 3 ||

ధర్మోఽధర్మేణేహ తిరస్కారముపైతి
కాలే యస్మిన్ మత్స్యముఖైశ్చారుచరిత్రైః |
నానారూపైః పాతి తదా యోఽవనిబింబం
తం గోపాలం సంతతకాలం ప్రతి వందే || 4 ||

ప్రాణాయామైర్ధ్వస్తసమస్తేంద్రియదోషా
రుద్ధ్వా చిత్తం యం హృది పశ్యంతి సమాధౌ |
జ్యోతీరూపం యోగిజనా మోదనిమగ్నా-
-స్తం గోపాలం సంతతకాలం ప్రతి వందే || 5 ||

భానుశ్చంద్రశ్చోడుగణశ్చైవ హుతాశో
యస్మిన్నైవాభాతి తడిచ్చాపి కదాపి |
యద్భాసా చాభాతి సమస్తం జగదేతత్
తం గోపాలం సంతతకాలం ప్రతి వందే || 6 ||

సత్యం జ్ఞానం మోదమవోచుర్నిగమా యం
యో బ్రహ్మేంద్రాదిత్యగిరీశార్చితపాదః |
శేతేఽనంతోఽనంతతనావంబునిధౌ య-
-స్తం గోపాలం సంతతకాలం ప్రతి వందే || 7 ||

శైవాః ప్రాహుర్యం శివమన్యే గణనాథం
శక్తిం చైకేఽర్కం చ తథాన్యే మతిభేదాత్ |
నానాకారైర్భాతి య ఏకోఽఖిలశక్తి-
-స్తం గోపాలం సంతతకాలం ప్రతి వందే || 8 ||

శ్రీమద్గోపాలాష్టకమేతత్ సమధీతే
భక్త్యా నిత్యం యో మనుజో వై స్థిరచేతాః |
హిత్వా తూర్ణం పాపకలాపం స సమేతి
పుణ్యం విష్ణోర్ధామ యతో నైవ నిపాతః || 9 ||

ఇతి శ్రీమత్పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం శ్రీ గోపాలాష్టకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.